పెళ్లికి వెళ్లిన గిరిజన యువతి కిడ్నాప్, గ్యాంగ్‌రేప్
కోల్‌కతా: బంధువుల వివాహానికి వెళ్లిన ఓ గిరిజన యువతిపై పలువురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసిన నిందితులు, ఆమెపై ఒకరి తర్వాత ఒకరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇలా ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోలోని బీర్భూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తంతిపరలో శుక్రవారం రాత్రి ఓ వివాహం కార్యక్రమంలో పాల్గొనేందుకు గిరిజ యువతి వెళ్లింది.

తనను 6 నుంచి 8 మంది కిడ్నాప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ నుంచి సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్ళి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టామని, వారికి తొమ్మిది రోజుల కష్టడీ విధించడం జరిగిందని పోలీసులు చెప్పారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications