ప్రధాని మోడికి రాఖి కట్టనున్న పోరాట యోధురాలు ఇష్రత్ జహన్
ట్రిపుల్ తలాక్ రద్దుపై వీరోచిత పోరాటం చేసిన ఇష్రత్ జహాన్‌కు ప్రధాని నరేంద్రమోడీకి రాఖీ కట్టనుంది. ఇందుకోసం ఆమేకు ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయం నుండి ఆమేకు పిలుపువచ్చింది. రాఖీ పౌర్ణమితోపాటు స్వాతంత్ర్య దినోత్సం కావడంతో మూడు రంగుల రాఖీని కట్టేందుకు ఇష్రత్ జహాన్ కోల్‌కతా నుండి డిల్లీకి పయనమైంది.
ట్రిపుల్ తలాక్ రద్దుపై సుప్రిం కోర్టుకు వెళ్లిన ,బీజేపీ కార్యకర్త ఇష్రత్ జహాన్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఆమేకు అరుదైన అవకాశం లభించింది. దేశ ప్రధాని మోడీకి రాఖీ కట్టే అవకాశం వచ్చింది. దీంతో ఆమే ఈ సంధర్భంగా మీడీయాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటీ అవకాశం ఎప్పుడు రాదని భావించానని చెప్పారు. కాగా ఈ సంధర్భం చాల రోజుల పాటు వేచి చూశానని ఇప్పుడు ఆ కల నెరవేరిందని అన్నారు.కాగా రేపు ఇండిపెండెంట్ డే కూడ కావడంతో ట్రై కలర్ రాఖి కట్టనున్నట్టు స్పష్టం చేసింది.

పార్లమెంట్‌లో ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ నేపథ్యంలో నేడు ప్రత్యేక దినంగా ఆమే అభివర్ణించారు. కాగా మోడీని మొదటి సారిగా కలవనున్న ఇష్రత్ జహాన్ ఆయన కోసం కోల్‌కతా ప్రత్యేకంగా నిలిచే రసగుల్లాలను కూడ తీసుకెళ్లనున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలోనే మోడి పదికాలాల పాటు జీవించాలని కూడ కోరుకుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications