రాహుల్ ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాలేదు, ఎంత దారుణమంటే
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో జరిగినలోకసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థులు ఏకంగా డిపాజిట్లు కోల్పోయారు.
చదవండి: గుణపాఠం, అతివిశ్వాసం: ఓటమిపై యోగి, మాయ - అఖిలేష్ ఇప్పుడు దెబ్బకొట్టారు సరే
గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోకసభ నియోజకవర్గాల్లో బీఎస్పీ మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది.

ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది.. ఆయా నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాలేదు. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు లభించినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు రాలేదు.












Click it and Unblock the Notifications