Wife: ఫేమస్ ఇంజనీర్, దుబాయ్ అంటూ సీక్రేట్ గా ప్రియురాలితో ?, భార్యకు తెలిసి, సముద్రంలో శవం !

బెంగళూరు/ మంగళూరు: సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్న వ్యక్తి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫేమస్ సివిల్ ఇంజనీర్ అయిన అతను చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. భార్య, కూతురు, కొడుకుతో సంతోషంగా జీవించిన సివిల్ ఇంజనీర్ ఇప్పటికే చాలాసార్లు దుబాయ్ వెళ్లి వచ్చాడు. సివిల్ ఇంజనీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. సంవత్సరంలో రెండుసార్లు విదేశాలకు వెళ్లి వస్తున్న సివిల్ ఇంజనీర్ భార్యకు తెలీకుండా ఓ మహిళతో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. ఇప్పటికే భార్యకు తెలీకుండా ప్రియురాలికి ఓ ఇల్లు తీసి ఇచ్చి అక్కడికి వెళ్లి వస్తున్నాడు. చాలా కాలం తరువాత సివిల్ ఇంజనీర్ అక్రమ సంబంధం విషయం అతని భార్యకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి జీవించాలని సివిల్ ఇంజనీర్ డిసైడ్ అయిపోయాడు. తాను దుబాయ్ వెలుతున్నానని, కొన్ని నెలల వరకు తిరిగిరాను అని స్నేహితుడికి ఫోన్ చేసిన సివిల్ ఇంజనీర్ తరువాత సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫేమస్ సివిల్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని స్నేహితులు హడలిపోయారు. ఆర్థిక సమస్యల కారణంగా సివిల్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోలేదని, భార్య, ప్రియురాలి విషయంలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

 ఫేమస్ సివిల్ ఇంజనీర్

ఫేమస్ సివిల్ ఇంజనీర్

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉళ్లాల సమీపంలోని కుత్తూరు తోవుల ప్రాంతంలో సురేష్ అలియాస్ సాలియాన్ (48) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సివిల్ ఇంజనీరు అయిన సురేష్ దక్షిణ కన్నడ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నాడు. సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్న సురేష్ దక్షిణ కన్నడ జిల్లాతో పాటు దుబాయ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

 రియల్ ఎస్టేట్ వ్యాపారం

రియల్ ఎస్టేట్ వ్యాపారం

ఫేమస్ సివిల్ ఇంజనీరు అయిన సురేష్ చాలా సంవత్సరాల క్రితమే శిరీషా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. భార్య శిరీషా, కూతురు, కొడుకుతో సంతోషంగా జీవించిన సివిల్ ఇంజనీరు సురేష్ ఇప్పటికే చాలాసార్లు దుబాయ్ వెళ్లి వచ్చాడు. సివిల్ ఇంజనీరు సురేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు.

 మహిళతో ఇంజనీర్ అక్రమ సంబంధం

మహిళతో ఇంజనీర్ అక్రమ సంబంధం

సంవత్సరంలో రెండుసార్లు విదేశాలకు వెళ్లి వస్తున్న సివిల్ ఇంజనీర్ సురేష్ అతని భార్య శిరీషాకు తెలీకుండా ఓ మహిళతో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. ఇప్పటికే సివిల్ ఇంజనీర్ సురేష్ అతని భార్య శిరీషాకు తెలీకుండా ప్రియురాలికి ఉళ్లాలలో ఓ ఇల్లు తీసి ఇచ్చి అక్కడికి ఎక్కువగా వెళ్లి వస్తున్నాడని సమాచారం.

 ప్రియరాలి మ్యాటర్........ భార్యతో రచ్చరచ్చ

ప్రియరాలి మ్యాటర్........ భార్యతో రచ్చరచ్చ

చాలా కాలం తరువాత సివిల్ ఇంజనీర్ సురేష్ అక్రమ సంబంధం విషయం అతని భార్య శిరీషాకు తెలిసిపోయింది. ఇదే విషయంలో సురేష్, శిరీషా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. కట్టుకున్న భార్య శిరీషాకు విడాకులు ఇచ్చేసి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి జీవించాలని సివిల్ ఇంజనీర్ సురేష్ డిసైడ్ అయిపోయాడు.

 సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్

సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్

భార్య, పిల్లలకు, మరో వైపు తన ప్రియురాలికి న్యాయం చెయ్యలేకపోతున్నానని సురేష్ అతని స్నేహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసేవాడని తెలిసింది. తాను దుబాయ్ వెలుతున్నానని, కొన్ని నెలల వరకు తిరిగిరాను అని స్నేహితుడికి ఫోన్ చేసిన సివిల్ ఇంజనీర్ సురేష్ తరువాత సోమేశ్వర బీచ్ సమీపంలో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే సురేష్ కోసం అతని స్నేహితులు గాలించడం మొదలు పెట్టారు.

 ఆర్థిక సమస్యలు కాదు.... అసలు మ్యాటర్ అదే

ఆర్థిక సమస్యలు కాదు.... అసలు మ్యాటర్ అదే

చివరికి గజఈతగాళ్లు సోమేశ్వర బీచ్ సమీపంలో సురేష్ శవాన్ని బయటకు తీశారు. ఫేమస్ సివిల్ ఇంజనీర్ సురేష్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని స్నేహితులు హడలిపోయారు. ఆర్థిక సమస్యల కారణంగా సివిల్ ఇంజనీర్ సురేష్ ఆత్మహత్య చేసుకోలేదని, భార్య, ప్రియురాలి విషయంలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+