Wife: భార్య బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన భర్త, మరదలు చూసి!

ముంబాయి: కుటుంబ సభ్యులు సెట్ చేసిన యువతి, యువకుడు సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగిన తరువాత దంపతులు సినిమాలు, షికార్లకు తిరిగారు. భార్య వైపు బంధువులు, భర్త వైపు బంధువుల ఇళ్లకు దంపతులు వెళ్లి వచ్చారు. దంపతులకు లక్షణంగా ఉన్న కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు పుట్టిన తరువాత భర్త అతని భార్యకు సినిమా చూపించాడు. దంపతుల మద్య పదేపదే గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మధ్య రాజీ కుదరలేదు. దెబ్బకు భర్త అతని భార్యను ఆమె పుట్టింటికి తరిమేశాడు.

కవల పిల్లలతో పుట్టింటికి వెళ్లిన భార్య ఆమె భర్త మీద కేసు పెట్టింది. ఇటీవల భర్త వాట్సాప్ స్టేటస్ లోని వీడియోను అతని భార్య చెల్లెలు చూసి షాక్ అయ్యింది. తన అక్క స్నానం చేస్తున్న సమయంలో బాత్ రూమ్ లో ఆమె నగ్న వీడియో తీసిన తన బావ వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడని గుర్తించిన మరదలు హడలిపోయి ఆమె అక్కకు విషయం చెప్పింది. వెంటనే ఆమె భర్త వాట్సాప్ స్టేటస్ చూసి బిత్తరపోయింది. తన భర్త చేసిన పనికి రగిలిపోయిన భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె భర్త మీద కేసు పెట్టింది.

కొన్ని సంవత్సరాల క్రితం?

కొన్ని సంవత్సరాల క్రితం?

ముంబాయిలో 30 ఏళ్ల రసూల్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో చూపించిన యువతిని రసూల్ వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన యువతిని వివాహం చేసుకున్న రసూల్ ఆమెతో సంతోషంగా కాపురం చేసి చాలా హుషారుగా తిరిగాడు.

దంపతులకు కవల పిల్లలు

దంపతులకు కవల పిల్లలు

వివాహం జరిగిన తరువాత రసూల్ దంపతులు సినిమాలు, షికార్లకు తిరిగారు. భార్య వైపు బంధువులు, రసూల్ వైపు బంధువుల ఇళ్లకు దంపతులు వెళ్లి వచ్చారు. రసూల్ దంపతులకు లక్షణంగా ఉన్న కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు పుట్టిన తరువాత రసూల్ అతని భార్యకు టార్చర్ పెట్టి సినిమా చూపించడం మొదుల పెట్టాడు.

భర్త మీద కేసు పెట్టిన భార్య

భర్త మీద కేసు పెట్టిన భార్య

రసూల్ దంపతుల మద్య పదేపదే గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీలు చేసినా రసూల్ కు అతని భార్యతో రాజీ కుదరలేదు. దెబ్బకు రసూల్ అతని భార్యను ఆమె పుట్టింటికి తరిమేశాడు. కవల పిల్లలతో పుట్టింటికి వెళ్లిన భార్య ఆమె భర్త రసూల్ మీద వరకట్నం వేధింపుల కేసుతో పాటు తనను టార్చర్ పెడుతున్నారని అతని కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టింది.

భార్య రాజీకి రాలేదని భర్త ఏం చేశాడంటే?

భార్య రాజీకి రాలేదని భర్త ఏం చేశాడంటే?

పుట్టింటిలో ఉన్న భార్యను తన ఇంటికి పిలుచుకుని రావాలని రసూల్ అనేక ప్రయత్నాలు చేశాడు. బంధువులు, పెళ్లి చేసిన పెద్దలను రాజీకి పంపించారు. అయితే భర్త రసూల్ ఇంటికి వెళ్లడానికి అతని భార్య నిరాకరించింది. ఇటీవల రసూల్ అతని వాట్సాప్ స్టేటస్ లోని వీడియోను అతని భార్య చెల్లెలు చూసి షాక్ అయ్యింది.

భార్య బాత్ రూమ్ వీడియోను స్టేటస్ లో పెళ్లిన భర్త

భార్య బాత్ రూమ్ వీడియోను స్టేటస్ లో పెళ్లిన భర్త

తన అక్క స్నానం చేస్తున్న సమయంలో బాత్ రూమ్ లో ఆమె నగ్న వీడియో తీసిన తన బావ రసూల్ అతని వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడని గుర్తించిన మరదలు హడలిపోయి ఆమె అక్కకు విషయం చెప్పింది. వెంటనే ఆమె భర్త వాట్సాప్ స్టేటస్ చూసి బిత్తరపోయింది. నువ్వు మర్యాదగా నాతో కాపురం చెయ్యడానికి రాకుంటే నీ బాత్ రూమ్ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని రసూల్ అతని భార్యకు ఫోన్ చేసి బెదిరించాడని అతని భార్య ఆరోపిస్తున్నది.

 దెబ్బకు భర్త క్లీన్ బౌల్డ్

దెబ్బకు భర్త క్లీన్ బౌల్డ్

తన భర్త చేసిన పనికి రగిలిపోయిన భార్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె భర్త మీద కేసు పెట్టింది. గత ఏడాదిలో తన భర్తతో కాపురం చేస్తున్న సమయంలో నా భర్త ఆ వీడియోను తనకు తెలీకుండా అతని ఇంట్లో తీశాడని పోలీసులు చెప్పింది. పోలీసులు భార్య జీవితంతో గేమ్స్ ఆడిన భర్త మీద కేసు నమోదు చేసి అతని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+