Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: పుట్టింటిలో మకాం వేసిన భార్య, పెళ్లామ్ దూరం అయ్యిందని భర్తకు కోపం. మామను నరికి చంపేసి !

చెన్నై/ తుత్తుకూడి: పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు పిల్లలు పుట్టారు. భార్య, పిల్లలతో కలిసి అతను కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా జీవించాడు, వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న అతను డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. అయితే మద్యలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. తరువాత భర్త మద్యం తాగడానికి బానిస అయ్యాడు. కొంతకాలం తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో భార్య ఆమె పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య, పిల్లలను పిలుచుకుని రావడానికి భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. భార్య పుట్టింటికి దగ్గరకు వెళ్లి కాపురానికి రావాలని ఆమె కాళ్లు పట్టుకున్నాడు. భార్య తండ్రి అడ్డుపడి నా కూతురును ఇబ్బంది పెట్టకూడదని, ఆమె ఇష్టంగా నాతో వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. భార్యను పంపించడానికి నిరాకరించిన మామను అతని అల్లుడు కొడవలితో నరికి చంపేయడం కలకలం రేపింది.

Cheating: పెళ్లికి గంట ముందు చేతులు ఎత్తేసిన ప్రియురాలు, పుణ్యక్షేత్రంలో గర్ల్ ఫ్రెండ్ దెబ్బకు ? !

 ఒకే ప్రాంతంలో ఉన్న యువతి, యువకుడికి పెళ్లి

ఒకే ప్రాంతంలో ఉన్న యువతి, యువకుడికి పెళ్లి

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని కోవిల్ పట్టి సమీపంలోని వాగైతరూర్ గ్రామంలో చందన్ కుమార్ (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలోని దక్షిణ వీదిలో నివాసం ఉంటున్న మంత్రంకుమార్ అలియాస్ మంత్రం, ముత్తులక్ష్మిల కుమార్తె జయలక్ష్మి అలియాస్ జయ అనే మహిళను చందన్ కుమార్ కు ఇచ్చి పెళ్లి జరిపించారు.

 దంపతుల మద్య తేడాలు

దంపతుల మద్య తేడాలు

జయను పెళ్లి చేసుకున్న చందన్ కుమార్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. చందన్ కుమార్, జయ దంపతులకు పిల్లలు పుట్టారు. భార్య జయ, పిల్లలతో కలిసి చందన్ కుమార్ కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా జీవించాడు, వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న చందన్ కుమార్ డబ్బులు కూడా బాగానే సంపాదించేవాడు. అయితే చందన్ కుమార్, జయ దంపతుల మద్య తేడాలు రావడంతో అక్కడ మొత్తం రివర్స్ అయ్యింది.

 మద్యలో దంపతులకు గొడవలు

మద్యలో దంపతులకు గొడవలు

చందన్ కుమార్, జయ దంపతుల కాపురం మద్యలో గొడవలు జరిగాయి. తరువాత చందన్ కుమార్ మద్యం తాగడానికి బానిస అయ్యాడు. కొంతకాలం తరువాత చందన్ కుమార్, జయ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. జయ ఆమె పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య జయ, పిల్లలను పిలుచుకుని రావడానికి చందన్ కుమార్ అనేక ప్రయత్నాలు చేశాడు.

 భార్య మీద కోపంతో మామను నరికి చంపేశాడు

భార్య మీద కోపంతో మామను నరికి చంపేశాడు

కొందరు పెద్ద మనుషులను భార్య జయ ఇంటికి పంపించిన చందన్ కుమార్ రాజీ పంచాయితీలు చేశాడు. జయ పుట్టింటికి దగ్గరకు వెళ్లి కాపురానికి రావాలని చందన్ కుమార్ ఆమె కాళ్లు పట్టుకున్నాడు. జయ తండ్రి మంత్రం అడ్డుపడి నా కూతురును ఇబ్బంది పెట్టకూడదని, ఆమె ఇష్టంగా నీతో వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. భార్య జయను పంపించడానికి నిరాకరించిన మామ మంత్రంను అతని అల్లుడు చందన్ కుమార్ కొడవలితో నరికి చంపేయడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+