Wife: టెర్రాస్ మీద భర్త మర్మాంగం కోసి హత్య, పోలీసు కస్టడీలో శ్వేతా, ఆంధ్రా మొగుడు, ప్రియుడి స్కెచ్ ? !
బెంగళూరు/హిందూపురం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఐటీ హబ్ బెంగళూరులో దంపతులు నివాసం ఉంటున్నారు. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. తరువాత భర్త గురించి అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు. ఉదయం భర్త అతను నివాసం ఉంటున్న ఇంటి టెర్రాస్ మీద శవమై కనిపించాడు. భర్త మర్మాంగం కోసేసి తల మీద దాడి చేసి చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. భర్త హత్య కేసులో అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ హబ్ చేరుకుని డబ్బులు సంపాధించాలని ఆశపడిన యువకుడు అతని ఇంటిలోనే హత్యకు గురికావడం కలకలం రేపింది.













Click it and Unblock the Notifications