ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే బీజేపీ లక్ష్యం: ప్రధాని మోడీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే ఒక్కటే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని అస్సాంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తలనుద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. అస్సాం భద్రత విజయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు.
సరిహద్దులను పరిరక్షించడంతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసలను పూర్తిగా అరికడతామని చెప్పారు. అస్సాం ప్రజల సెంటిమెంట్‌తనకు తెలుసునని అన్నారు. రాబోయే కాలంలో అస్సాం అభివృద్ధి చెందాలంటే భూమి మార్పిడి ఒప్పందం తేనున్నట్లు వెల్లడించారు.
జన్‌ధన్ యోజన పథకం విజయవంతమైందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇక అంతక ముందు ఉగ్రవాదం, విదేశీ చొరబాట్లు, శరణార్ధుల అంశాలపై గౌహతిలో జరుగుతున్న రెండో రోజు అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశానికి ప్రధామంత్రి నరేంద్ర మోడీ హాజరై మాట్లాడారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే బీజేపీ లక్ష్యం: ప్రధాని మోడీ
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే ఒక్కటే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని అస్సాంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తలనుద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే బీజేపీ లక్ష్యం: ప్రధాని మోడీ
అస్సాం భద్రత విజయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు. సరిహద్దులను పరిరక్షించడంతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసలను పూర్తిగా అరికడతామని చెప్పారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే బీజేపీ లక్ష్యం: ప్రధాని మోడీ
అస్సాం ప్రజల సెంటిమెంట్‌తనకు తెలుసునని అన్నారు. రాబోయే కాలంలో అస్సాం అభివృద్ధి చెందాలంటే భూమి మార్పిడి ఒప్పందం తేనున్నట్లు వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే బీజేపీ లక్ష్యం: ప్రధాని మోడీ
జన్‌ధన్ యోజన పథకం విజయవంతమైందని ప్రధాని మోడీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications