భారత్ యువకుడి పంచ్‌కు పాక్ రికార్డు బద్దలు: 15 సెకన్లలో 200 పంచ్‌లు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ‘గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు'లో చోటు సంపాదించాడు. సోమవారం జరిగిన ఒక ఈవెంట్‌లో తైక్వాండో క్రీడాకారుడైన భాస్కర్ జోషి (22) అనే యువకుడు 15 సెకన్లలో 200 పంచ్‌లు కొట్టి ప్రపంచరికార్డును సృష్టించారు.
అంతక ముందు పాకిస్తాన్‌కు చెందిన అహ్మద్ అమీన్ అనే వ్యక్తి 15 సెకన్లలో 190 పంచ్‌లతో ప్రపంచ రికార్డుని నెలకొల్పగా, తాజాగా అతడి రికార్డుని భాస్కర్ బద్దలు కొట్టాడు. భాస్కర్ ప్రస్తుతం ఇండోర్‌లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్ధ ఇండోర్ ఇనిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

‘గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డు'కు చెందిన నేషనల్ హెడ్ మనీష్ విష్ణోయి నుంచి భాస్కర్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఐఐఎస్‌టీ డైరెక్టర్ జాయ్ బెనర్జీ మాట్లాడుతూ మా విద్యార్ధి ఈ ఘనతను సాధించడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు.
భాస్కర్‌కి తైక్వాండోలో బ్లాక్ బెల్డ్ కూడా ఉంది. కామన్ వెల్త్ ఛాంపియన్ షిప్‌లో తైక్వాండో కోసం అతని ఎంపిక విచారణలో ఉంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications