సెంట్రల్ మిచిగాన్ వర్సిటీలో కాల్పులు: ఇద్దరు మృతి, భారీ ఆయుధాలతో దుండగుడు

చికాగో: అమెరికాలో విద్యాలయాల్లో జరుగుతున్న వరుస కాల్పుల ఘటనలో ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా, సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ వసతి గృహాల సమీపంలో శుక్రవారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

2 Shot Dead At Central Michigan University, Suspect At Large: Reports

సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ ఆయుధాలతో వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు పరుగులు పెట్టి భవనాల్లోకి వెళ్లిపోయారని చెప్పారు.

కాల్పులకు తెగబడినది 19ఏళ్ల యువకుడేనని పోలీసులు గుర్తించారు. అతని వద్ద ప్రమాదకరమైన ఆయుధాలున్నట్లు చెప్పారు. కాగా, ఫ్లోరిడా హైస్కూల్‌లో రెండు వారాల క్రితమే దుండగుడు జరిపిన కాల్పుల్లో 17మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+