కాబుల్ యూనివర్సిటీ సమీపంలో బాంబు పేలుడు, 25 మంది మృతి
కాబూల్: ఆప్గనిస్తాన్‌లోని కాబూల్‌లో బుధవారం బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరవై ఐదు మంది వరకు మృతి చెందగా, పద్దెనిమిది మంది వరకు గాయపడ్డారు.
ఈ సంఘటన అలియాబాద్ ఆసుపత్రి, కాబుల్ యూనివర్సిటీ సమీపంలో చోటు చేసుకుంది. పేలుడు జరగగానే సెక్యూరిటీ ఫోర్సెస్ వెంటనే రంగంలోకి దిగాయి.













Click it and Unblock the Notifications