భారత్ భూభాగంలోకి కిలో మీటర్ మేర చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ
భారత్ - చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. చైనా దళాలు భారత్ భూభూగంలోకి చొచ్చుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్ - చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది. చైనా దళాలు భారత్ భూభూగంలోకి చొచ్చుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగింది. జూలై 25వ తేదీన చైనా దళాలు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా బారాహోతి వద్ద దాదాపు ఒక కిలో మీటర్ మేర భారత్ భూభాగంలోకి వచ్చాయి.

అంతేకాదు, అంతకుముందు జూలై 19వ తేదీన కూడా చైనా దళాలు చమోలి జిల్లాలోని సరిహద్దుల్లో ఉల్లంఘించింది. ఆయుధాలతో వచ్చారు.
జూలై 25వ తేదీన ఉదయం 9 గంటలకు బారాహోతి ప్రాంతంలో 800 మీటర్ల నుంచి 1 కిలో మీటర్ మధ్య దూరానికి చొచ్చుకు వచ్చింది.












Click it and Unblock the Notifications