వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్‌ వీడియోలో టీచర్: పిల్లలు చూడటంతో ఉద్యోగం ఊడింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

35 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు శృంగార చిత్రంలో (పోర్న్ మూవీ)లో కనిపించడంతో ఆమెను ఉద్యోగం నుండి తీసేసిన సంఘటన జరిగింది. చెక్‌కు చెందిన ఆ ఉపాధ్యాయురాలు పేరు బయటకు రాలేదు. ఆయితే, ఆమె పోర్న్ మూవీ చిత్రానికి సంబంధించిన వీడియోలను పాఠశాల పిల్లలు గుర్తించారు.

ఈ విషయాన్ని వారు తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఉద్యోగం ఊడిపోయింది. సదరు వీడియోలో... 35 ఏళ్ల ఆ ఉపాధ్యాయురాలు దుస్తులు లేకుండా ఉండి (నేక్డ్) తన ఒంటికి ఆయిల్ రాసుకుంటోంది.

ఈ వీడియో దాదాపు నలభై నిమిషాల పాటు ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాను మోడలింగ్ కోసం ఆడిషన్‌కు వెళ్లానని చెప్పింది. తాను మోడలింగ్ ఆడిషన్ కోసం వెళ్లినప్పుడు ఫిల్మ్ మేకర్ తనకు డ్రగ్స్ ఇచ్చాడని, ఆమె చెప్పారు.

అదే ఇంటర్నెట్లో షేర్ అవుతోందని చెప్పారు. ఈమె చెక్ రిపబ్లిక్ నార్త్ వెస్ట్ ప్రాంతంలోని సెస్కా లిపాకు చెందిన మహిళ. ఈ నలభై నిమిషాల వీడియో పోర్న్ సైట్‌లో పెట్టారు.

ఆమె వీడియోను ఇంటర్నెట్లో చూసిన పిల్లలు దానిని షేర్ చేయడం ప్రారంభించారు. దీనినే ఓ విద్యార్థి తల్లిదండ్రులు చూసి, పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ పేరెంట్ మాట్లాడుతూ... దీనిపై తానేం మాట్లాడనని, ఆమె ఎందుకు అలా చేసిందో తెలియదని చెప్పారు. కాని, ఇది సరైన పద్ధతి కాదన్్నారు.

English summary
A Czech teacher who auditioned to appear in a porn movie has been fired, after her gobsmacked pupils found the video online. The unnamed teacher has now allegedly claimed she was drugged by filmmakers after footage from the casting was shared on the internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X