ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో భారీ భూకంపం, 400కు పైగా మృతి
ఇరాక్ - ఇరాక్ సరిహద్దుల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 207 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది.
Recommended Video

Iran-Iraq Earthquake Update ఇరాన్-ఇరాక్ లో భారీ భూకంపం
బాగ్దాద్: ఇరాక్ - ఇరాక్ సరిహద్దుల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 207 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. ఈశాన్య, పశ్చిమ ఇరాక్‌లో భూకంప తీవ్రత కనిపించింది. ఈ భూకంపం కారణంగా పలు ఇరాన్ నగరాలు, ఎనిమిది గ్రామాలు దెబ్బతిన్నాయి.

విద్యుత్‌కు అంతరాయం కలిగింది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు అక్కడి మీడియా తెలిపింది. భూకంప కేంద్రం హలబ్జాకు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications