ఐదు సింహాల దాడి: మృత్యుంజయురాలు
మెల్ బోర్న్: విహారయాత్రకు వెళ్లిన సమయంలో సింహాలు దాడి చేశాయి. ఆయితే ఆ బాలిక మృత్యువును జయించి కోలుకుంటున్నది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా నివాసి నేహా శర్మ (15) అనే బాలిక ధైర్యం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న నేహా శర్మ ఇటివల దక్షిణాఫ్రికాలోని వన్యప్రాణుల పార్కుకు వెళ్లింది. తరువాత పార్క్ లో జంతువులను చూస్తున్న సమయంలో ఒక్క సారిగా ఐదు సింహాలు నేహా శర్మ మీద దాడి చేశాయి. ఆ సందర్బంలో నేహా శర్మ తల, చాతీ, మెడ, కాళ్లకు తీవ్రగాయాలైనాయి.

విషయం గుర్తించిన జంతు సంరక్షకులు వచ్చి సింహాలను తరిమివేశారు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో నేహా శర్మ చికిత్స పొందుతున్నది. సరైన సమయంలో బాలికను ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రాణాలు నిలబడ్డాయి.
బాలిక ధైర్యంగా చికిత్స పోందుతున్నది, వైద్యులకు సహకరిస్తున్నదని నేహా శర్మ తండ్రి రాఘవ శర్మ అంటున్నారు. తన కుమార్తె కోలుకోవడానికి ఇంకా ఒక సంవత్సరం పడుతుందని రాఘవ శర్మ తెలిపారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications