తండ్రితో సంసారం: 8 మంది బిడ్డలను చంపేసింది

ఫ్రాన్స్ : కామంతో కళ్లు మూసుకుని కన్న తండ్రితో సంసారం చేసింది. తండ్రి కారణంగా పుట్టిన బిడ్డలను అతి దారుణంగా హత్య చేసిన మహిళలకు కచ్చితంగా ఉరి శిక్ష పడుతుందని ఫ్రాన్స్ న్యాయనిపుణలు అంటున్నారు. తన బిడ్డలను తానే హత్య చేశానని నిందితురాలు ఇప్పటికే అంగీకరించింది.

డేవే నగరంలో డామినీ కాట్రడ్జ్ (51) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు కట్టుకున్న భర్త ఉన్నాడు. అయితే భర్త బ్రతికుండగానే ఆమె సొంత తండ్రితో కలిసి సంబంధం పెట్టుకుని ఎవ్వరికి తెలియకుండా సంసారం చేసింది.

తండ్రి కారణంగా కాట్రడ్జ్ కు 8 మంది పిల్లలు పుట్టారు. అయితే పుట్టిన బిడ్డలను ప్రపంచానికి చూపించకుండా పురిటిలోనే చంపేసింది. తరువాత చంపేసిన బిడ్డలను ఇంటి ఆవరణంలోనే పాతి పెట్టి చేతులు దులుపుకుంది.

Married Woman kills 8 babies in France

కాట్రడ్జ్‌ది స్థూలాకాయం. అందు వలన ఆమె గర్బవతి అని బయటి ప్రపంచానికి తెలియలేదు.అయితే బిడ్డలను హత్య చేసి ఇంటి ఆవరణంలో పూడ్చిపెట్టడంతో దుర్వాసన వచ్చింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఇంటి ఆవరణంలో తవ్విచూశారు. పిల్లల శవాలను బయటకు తీసి పోస్టుమార్టుంకు పంపించారు. బిడ్డలను పురిటిలోనే చంపేశారని వెలుగు చూసింది. ఐదు సంవత్సరాల క్రితం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తన బిడ్డలను తానే హత్య చేశానని కాట్రడ్జ్ అంగీకరించింది. న్యాయస్థానంలో విచారణ పూర్తి అయ్యింది. ఇదే వారంలో తుది తీర్పు వెలువడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+