వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ హవా అంతంతమాత్రమే.. 2024 అధ్యక్ష ఎన్నికపై ఫోకస్

|
Google Oneindia TeluguNews

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తోన్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వల్ల రిపబ్లికన్లు సెనేట్, హౌస్‌లో విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పార్టీ డెమోక్రాట్ ఆశజనక ఫలితం సాధించలేదు. ఇందుకు కారణం గర్భస్రావ హక్కులు,ఇతర అంశాలు కారణంగా నిలిచాయి.

రిపబ్లికన్లు హౌస్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఊహించిన దాని కన్నా తక్కువ తేడాతో డెమోక్రాట్లు సెనెట్‌ తమ నియంత్రణలో ఉంచుకోగలిగారు. ఇదీ రిపబ్లికన్ వేవ్ కాదని.. కచ్చితంగా డార్న్ కోసం అని జీఓపీ సెనేటర్ లిండ్సే గ్రాహం అభిప్రాయపడ్డారు. ఒకవేళ రిపబ్లికన్ మెజార్టీ వస్తే కెవిన్ మెక్ కార్తీ తదుపరి హౌస్ స్పీకర్ అవుతారు. అలా రెండేళ్ల పదవీ ఉండాల్సి వస్తోంది.

No Republican Wave, Trumps Bad Night at mid eletion

డెమోక్రాట్లు ఊహించిన దానికన్న తక్కువ మెజార్టీ వస్తోంది. చివరి రెండేళ్ల పాలన ఉన్న సరే.. జనాలను ఆకట్టుకోలేకపోతున్నారు. పిల్లల పన్ను క్రెడిట్, ఇంధన అనుమతి, వ్యాపార పన్ను కోత, రుణ పరిమితి తదితర అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. గవర్నర్ ఎన్నికతో వచ్చే అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్, బైడెన్ అనుకుంటున్నారు. 2020 మాదిరిగా కాదని.. 2024లో తాను తిరుగులేని అభ్యర్థిగా మారతానని భావించారు. అందుకు తనకు ఉన్న అవరోధాలను ఇప్పటినుంచే ప్రణాళిక రచించి ముందుకు సాగుతున్నారు.

English summary
Republicans were counting on resounding wins in the House and Senate because of voters listing stubborn inflation and a looming recession at the top of their concerns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X