ప్రమాణానికి దేశాధినేతలు, తలవంచి మోడీ..! (పిక్చర్స్)

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి సహా సార్క్ దేశాల అధినేతలు సోమవారం హాజరయ్యారు.

హాజరైన వారిలో ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్ష, భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ తేబగే, మారీచస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గూలమ్, నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, బంగ్లాదేశ్ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరీలు హాజరయ్యారు.

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా నాలుగువేల మంది అతిథులు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రమాణ స్వీకారోత్సవం ఇదే!

రాజపక్ష

రాజపక్ష

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్ష వచ్చారు.

రాజపక్ష

రాజపక్ష

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్ష వచ్చారు. రాజపక్ష రాకను తమిళ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

నవాజ్ షరీఫ్

నవాజ్ షరీఫ్

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వచ్చారు.

నవాజ్ షరీఫ్

నవాజ్ షరీఫ్

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వచ్చారు.

హమీద్ కర్జాయ్

హమీద్ కర్జాయ్

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి హమీద్ కర్జాయ్ వచ్చారు.

హమీద్ కర్జాయ్

హమీద్ కర్జాయ్

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి హమీద్ కర్జాయ్ వచ్చారు.

అబ్దుల్లా

అబ్దుల్లా

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ వచ్చారు.

నవాజ్ షరీఫ్

నవాజ్ షరీఫ్

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వచ్చారు.

నవాజ్ షరీఫ్

నవాజ్ షరీఫ్

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వచ్చారు.

మోడీ

మోడీ

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోడీ సోమవారం ఉదయం రాజ్ ఘాట్ వద్ద గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

మోడీ

మోడీ

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోడీ సోమవారం ఉదయం రాజ్ ఘాట్ వద్ద గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. రాజ్ ఘాట్ వద్ద అభివాదం.

మోడీ

మోడీ

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోడీ సోమవారం ఉదయం రాజ్ ఘాట్ వద్ద గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తూ...

మోడీ

మోడీ

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోడీ సోమవారం ఉదయం రాజ్ ఘాట్ వద్ద గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

మోడీ

మోడీ

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోడీ సోమవారం ఉదయం రాజ్ ఘాట్ వద్ద గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. మోడీతో బిజెపి సీనియర్ నేతలు ప్రకాశ్ జవదేకర్ తదితరులు.

మోడీ

మోడీ

నరేంద్ర మోడీ భారతదేశపు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మోడీ సోమవారం ఉదయం రాజ్ ఘాట్ వద్ద గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+