మనిషిని చంపిన రోబో: దోషిగా తేలితే ఏ శిక్ష?
రోబో మనిషిని చంపిన దుర్ఘటన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. జర్మనీ ఆటో దిగ్గజం వోక్స్వాగన్ తయారీ ప్లాంట్‌లో ఓ కాంట్రాక్టర్‌ను రోబో చంపినట్టు కంపెనీ అధికారులు బుధవారం వెల్లడించారు.
ఫ్రాంక్‌ఫర్ట్‌కు వంద కిలోమీటర్ల దూరంలో గల వోక్స్వాగన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ (22) రోబోకు కొన్ని పరికరాలు అమర్చుతున్నాడు. ఆ సమయంలో రోబోని ఆపరేట్ చేసే వ్యక్తి వల్ల ఆ కాంట్రాక్టరును సమీపంలోని ఓ పెద్ద మెటల్ ప్లేట్ పైకి విసిరేసింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలుపాలైన ఆ కాంట్రాక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని వోక్స్వాగన్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దుర్ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అతడు విచారణ కొనసాగుతుందని తెలిపాడు.
జర్మనీ పత్రికలు మాత్రం ఈ దుర్ఘనటలో రోబో దోషిగా తేలితే ఏయే శిక్షలు వేస్తారనే వార్తా కథనాలను ప్రచురించాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications