ఇరాక్‌పై మరోసారి రాకెట్ దాడి, కిర్కుక్ ప్రావిన్స్‌లో అటాక్, ధృవీకరించిన అమెరికా, ఇరాక్
ఇరాక్ భూభాగంలో మరోసారి రాకెట్ దాడి జరిగింది. గురువారం రాత్రి కిర్కుక్ ప్రావిన్స్‌లో గల శిబిరంపై దాడి చేశారు. రాకెట్ దాడిని అమెరికా, ఇరాక్ భద్రతా వర్గాలు ధృవీకరించాయి. రాకెట్ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నాయి. దాడి చేసింది ఎవరనే అంశాన్ని మాత్రం ధృవీకరించలేదు.

డిసెంబర్ 27 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి రాకెట్లతో దాడులు చేయడం. కే1 స్థావరం చేసిన దాడిలో అమెరికాకు చెందిన ఒక కాంట్రాక్టర్ చనిపోయిన సంగతి తెలిసిందే. 30 రాకెట్లతో బీభత్సం సృష్టించారు. దాడి చేసింది ఇరాన్‌కు సమీపంలో ఉన్న కటేట్ హిజ్బుల్లా అని అమెరికా అప్పట్లో ఆరోపించింది. అయితే తర్వాత అమెరికా ప్రతీకార దాడులు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
తమ స్ధావరాలపై దాడి చేసిన కటేట్ హిజ్బుల్లాపై అమెరికా సేనలు దాడులు నిర్వహించాయి. అంతేకాదు ఇరాన్‌కు చెందిన ఖాసీం సొలైమానిని హతమార్చింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరిన సంగతి తెలిసిందే.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications