Russia VS Ukraine: రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో నెత్తుటి నదులు పారుతున్నాయి : పోప్ ఫ్రాన్సిస్
ఊహించిందే జరిగింది. ఉక్రెయిన్ పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ మిలిటరీ ఆపరేషన్ మొదలైందని ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఆ దేశం చుట్టూ సుమారు లక్షన్నర మంది రష్యా సైనికులు ఇప్పటికే మోహరించారు. డోన్బాస్ లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కు వెళ్లాలని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ సైతం తమ బలగాలతో సిద్దం అయింది. ఇప్పటికే ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తన దేశం రష్యాకు ముప్పు కలిగిస్తోందన్న మాస్కో వాదనలను ఉక్రేనియన్ అధ్యక్షుడు తిరస్కరించారు. ఇప్పటికే ఉక్రెయిన్ మీదకు సైనిక బలగాలను ఉప సంహరించుకోవాలని ఐక్య రాజ్యసమితి రష్యాకు సూచించింది.

ఇప్పటికే రష్యా ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. అక్కడి వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా తీరును తప్పుబట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం
India rescues Pakistani student stranded in Ukraine
— ANI Digital (@ani_digital) March 9, 2022
Read @ANI Story | https://t.co/PRTKdtRAhj#Ukraine️ #RescueOperation #studentsinukraine pic.twitter.com/0w7b7KiUvM
The Coca-Cola company suspends its business in Russia stating, "Our hearts are with the people who are enduring unconscionable effects from these tragic events in Ukraine."#UkraineRussianWar pic.twitter.com/6i5upBMGts
— ANI (@ANI) March 9, 2022
PepsiCo suspends production and sale of Pepsi-Cola and other global beverage brands in Russia#UkraineRussianWar pic.twitter.com/N0TrbMDyZs
— ANI (@ANI) March 9, 2022
Russia announces humanitarian ceasefire in Ukraine for Wednesday
— ANI Digital (@ani_digital) March 8, 2022
Read @ANI Story | https://t.co/t6VCFvlXRB#Russia #UkraineCrisis pic.twitter.com/f4FafV4wGW












Click it and Unblock the Notifications