వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine War: హై అలర్ట్ ప్రకటించిన ఉక్రెయిన్, రష్యా అలాంటి దాడులు చేస్తుంది, ఎస్కేప్ !

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్/రష్యా: ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం మొదలు పెట్టడంతో ప్రపంచ దేశాలు హడలిపోయాయి. రష్యాతో తాడోపేడో తేల్చుకుంటామని ఉక్రెయిన్ అంటోంది. ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిన రష్యా ఇప్పటికే సరైన మూల్యం చెల్లించుకుంది, ఉక్రెయిన్-రష్యా యుద్దం నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల మద్య ఉన్న విబేధాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్న రష్యాను ఆర్థికంగా దెబ్బ తియ్యాలని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది. రష్యా మీద ఇప్పటికే అమెరికా దాని మిత్రదేశాలతో కలిసి అనేక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలు, ఆర్థికలావాదేవీలు నిర్వహించకుండా రష్యా మీద ఆంక్షలు విధించారు.

Recommended Video

Russia Ukraine Conflict : Volodymyr Zelensky సంచలన నిర్ణయం..యుద్ధం ముగిసినా ? | Oneindia Telugu

పైకి ఉక్రెయిన్ మీద యుద్దం విరామం ప్రకటించిన రష్యా దాడులు మాత్రం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం మీద రష్యా బలగాలు వాయు మార్గంలో క్షిపణలు ప్రయోగించే అవకాశం ఉందని, ఆ విషయంలో మాకు సమాచారం వచ్చిందని, కీవ్ నగరంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాకి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ అధికారులు బుధవారం హెచ్చరించారు. కీవ్ నగరం మీద రష్యా వాయు మార్గంలో ఎప్పడైనా క్షిపణులతో దాడులు చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ అధికారుల హెచ్చరికతో కీవ్ నగరంలోని సామాన్య ప్రజలు ఆ నగరాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

Russia Ukraine War: అమెరికాకు షాక్ ఇచ్చిన సల్మాన్, సౌదీ, అరబ్ మైండ్ గేమ్, జోబైడెన్ తో రివైంజ్ !Russia Ukraine War: అమెరికాకు షాక్ ఇచ్చిన సల్మాన్, సౌదీ, అరబ్ మైండ్ గేమ్, జోబైడెన్ తో రివైంజ్ !

 తెగించిన ఉక్రెయిన్

తెగించిన ఉక్రెయిన్

ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం మొదలు పెట్టడంతో ప్రపంచ దేశాలు హడలిపోయాయి. రష్యాతో తాడోపేడో తేల్చుకుంటామని ఉక్రెయిన్ అంటోంది. ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిన రష్యా ఇప్పటికే సరైన మూల్యం చెల్లించుకుంది, ప్రపంచంలోని అనేక దేశాలు చివాట్లు పెడుతున్నా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

 రష్యాకు దెబ్బ మీద దెబ్బ

రష్యాకు దెబ్బ మీద దెబ్బ

ఉక్రెయిన్-రష్యా యుద్దం నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల మద్య ఉన్న విబేధాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతున్న రష్యాను ఆర్థికంగా దెబ్బ తియ్యాలని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది. రష్యా మీద ఇప్పటికే అమెరికా దాని మిత్రదేశాలతో కలిసి అనేక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలు, ఆర్థికలావాదేవీలు నిర్వహించకుండా రష్యా మీద ఆంక్షలు విధించారు.

 ఉక్రెయిన్ లో కీవ్ ను టార్గెట్ చేసుకున్న రష్యా

ఉక్రెయిన్ లో కీవ్ ను టార్గెట్ చేసుకున్న రష్యా

పైకి ఉక్రెయిన్ మీద యుద్దం విరామం ప్రకటించిన రష్యా దాడులు మాత్రం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం మీద రష్యా బలగాలు వాయు మార్గంలో క్షిపణలు ప్రయోగించే అవకాశం ఉందని, ఆ విషయంలో మాకు సమాచారం వచ్చిందని, కీవ్ నగరంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాకి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ అధికారులు బుధవారం హెచ్చరించారు.

 మాట తప్పుతున్న రష్యా ?

మాట తప్పుతున్న రష్యా ?

కీవ్ నగరం మీద రష్యా వాయు మార్గంలో ఎప్పడైనా క్షిపణులతో దాడులు చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ అధికారుల హెచ్చరికతో కీవ్ నగరంలోని సామాన్య ప్రజలు ఆ నగరాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. యుద్దం విరామం ప్రకటించిన రష్యా ఇప్పటికే 500 కేజీల బాంబులో దాడి చెయ్యడంతో అనేక మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడితో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్న రష్యా కీవ్ నగరం మీద వాయు మార్గంలో క్షిపణి దాడులు చెయ్యాలని స్కెచ్ వేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

English summary
Russia Ukraine War: Russia Ukraine conflict air alert declared in Kyiv as fighting continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X