Russia Ukraine War: పక్కలో పడుకో, లేదంటే 20 మంది మగాళ్లు వచ్చి రేప్ చేస్తారు, రష్యా అరాచకం !
ఉక్రెయిన్: ఉక్రెయిన్ మీద దండయాత్ర చేస్తున్న రష్యా సైనికులు రెచ్చిపోతున్నారని మరోసారి వెలుగు చూసింది. ఇప్పటికే ఉక్రెయిన్ యువతులు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఉక్రెయిన్ మహిళల మీద రష్యా సైనికులు రష్యా అత్యాచారం చేస్తున్నారని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. ఇప్పుడు స్వయంగా బాధితురాలు రష్యా సైనికులపై ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది. 16 ఏళ్ల గర్బవతి రష్యా సైనికుల ఆరాచకాలు బయటపెట్టింది. నన్ను తన పక్కలో పడుకొని పడక సుఖం ఇవ్వాలని రష్యా సైనికుడు ఒత్తిడి చేశాడని, అందుకు తాను నిరాకరిస్తే మర్యదగా నేను చెప్పినట్లు వినకపోతే 20 మంది మగాళ్లను పిలుచుకుని వచ్చి నీ మీద గ్యాంగ్ రేప్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడని బాధితురాలు ఆరోపించింది. భోజనం కోసం బయటకు వచ్చిన తనను బెదిరించిన రష్యా సైనికుడు తన మీద అత్యాచారం చేసి మరుసటి రోజు మరో సైనికుడిని నా దగ్గరకు పిలుచుకుని వచ్చి అతని కోరిక తీర్చాలని టార్చర్ పెట్డాడని గర్బవతి ఆరోపణలు చేసిందని, రష్యా ఆధీనంలో ఉన్న ఓ గ్రామంలో ఈ దారుణం జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనం వెళ్లడించింది.

ఉక్రెయిన్ లో రష్యా అరాచకాలు
ఉక్రెయిన్ మీద దండయాత్ర చేస్తున్న రష్యా సైనికులు రెచ్చిపోతున్నారని మరోసారి వెలుగు చూసింది. ఇప్పటికే ఉక్రెయిన్ యువతులు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఉక్రెయిన్ మహిళల మీద రష్యా సైనికులు రష్యా అత్యాచారం చేస్తున్నారని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు.

రష్యా ఆధీనంలో ఉన్న నగరాలు
ఉక్రెయిన్ లోని పలు నగరాలు, పట్టణాలు, గ్రామాలు రష్యా సైనికుల ఆధీనంలో ఉన్నాయి. రష్యా సైనికులు మహిళ పట్ల దారుణంగా ప్రవర్థిస్తున్నారని, యుద్ద నేరాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు, అధికారులు ఆరోపించారు. ఇప్పుడు 16 ఏళ్ల గర్బవతి రష్యా సైనికులు చేస్తున్న ఆగడాలను అంతర్జాతీయ మీడియాకు ముందు చెప్పడం కలకలం రేపింది.

నాతో పడుకుంటావా 20 మందిని పిలుచుకుని రావాలా ?
16 ఏళ్ల గర్బవతి రష్యా సైనికుల ఆరాచకాలు బయటపెట్టింది. నన్ను తన పక్కలో పడుకొని పడక సుఖం ఇవ్వాలని రష్యా సైనికుడు ఒత్తిడి చేశాడని, అందుకు తాను నిరాకరిస్తే మర్యదగా నేను చెప్పినట్లు వినకపోతే 20 మంది మగాళ్లను పిలుచుకుని వచ్చి నీ మీద గ్యాంగ్ రేప్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడని, మద్యం మత్తులో తన గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి రేప్ చేశాడని బాధితురాలు ఆరోపించింది.

నీలి కళ్లు కామాంధుడు
భోజనం కోసం బయటకు వచ్చిన తనను బెదిరించిన రష్యా సైనికుడు తన మీద అత్యాచారం చేసి మరుసటి రోజు మరో సైనికుడిని నా దగ్గరకు పిలుచుకుని వచ్చి అతని కోరిక తీర్చాలని టార్చర్ పెట్డాడని గర్బవతి ఆరోపణలు చేసిందని, రష్యా ఆధీనంలో ఉన్న ఓ గ్రామంలో ఈ దారుణం జరిగిందని అంతర్జాతీయ మీడియా CNN కథనం వెళ్లడించింది.












Click it and Unblock the Notifications