2019 ప్రతిష్టాత్మక ఆస్కార్ విజేతలు ఎవరంటే
ప్రతిష్టాత్మక 91వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవ కార్యక్రమానికి డాల్బీ థియేటర్ వేదిక అయ్యింది . 2019 సంవత్సరానికి గాను 91వ ఆస్కార్ అకాడమి అవార్డులకు ఎంపికైన వారిని అనౌన్స్ చేస్తున్నారు. ఆస్కార్ 2019 కార్యక్రమ నిర్వహణ ఈ సారి చాలా మంది ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ వ్యాఖ్యాతలుగా ఆస్కార్ విన్నర్స్ ను వేదిక మీదికి ఆహ్వానిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు . ప్రముఖ టాక్ షో వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ గత రెండేళ్ళు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కానీ ఈ సారి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించటం లేదు. ఇక పోటాపోటీగా ఆస్కార్ నామినేషన్స్ లో ప్రముఖులు, ప్రముఖ చిత్రాలు పోటీ పడ్డాయి. ఇక విజేతల ప్రకటన జరుగుతోంది.

ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా
బెస్ట్ సినిమాటోగ్రఫీ: ఆల్ఫాన్సో కోరోన్(రోమా)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ
ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్ కార్టర్(బ్లాక్ పాంథర్)
బెస్ట్ డాక్యుమెంటరీ: ఫ్రీ సోలో
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్
బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం: స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బెహిమైన్ రాప్సోడీ
బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications