VIRAL VIDEO:కూతురికి జడ వేసిన తల్లి, పూర్తయ్యాక అలా కాదు అనడంతో.. వైరల్

ఈ కాలం పిల్లలు.. సూపర్ ఫాస్ట్. అవును వారికి ఏం కావాలో తెలుసు. మొబైల్స్/ ట్యాబ్ పట్టుకొని చూస్తుంటారు. అలా చేయాలని అమ్మను మారాం చేస్తుంటారు. అలా ఓ తల్లి తన కూతురికి జడ వేశారు. అయితే నచ్చకపోవడంతో మళ్లీ తీసి వేసి వేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారుతుంది.. మీరు కూడా చూడండి.

పిల్లలకు జుట్టు వేయడం అంటే మాములు విషయం కాదు. వారికి ఏదీ ఓ పట్టనా నచ్చదు. అలా ఓ చిన్నారి తన తల్లికి తగిన సూచనలు చేసింది. వీడియోను ఇన్ స్టాలో హర్మొని అండ్ హన్సెల్ గతనెల 2వ తేదీన షేర్ చేశారు. ఇప్పుడు అదీ వైరల్ అవుతుంది. హోయిర్‌ను ఆమె చెప్పినట్టే జుట్టు వేస్తోంది. ఆ తర్వాత రెండు జడలు వేసింది. పూర్తయిన తర్వాత.. మమ్మ అలా కాదు అనడంతో ఆమె అవునా అనుకుంది. పక్కన మరో చిన్నారి ఏడుస్తోండగా తీసుకొచ్చి.. ఛైర్‌లో కూర్చొబెట్టింది.

 WATCH:Girl Giving Instructions To Mother On Braiding Her Hair

జడ ఇలా వేయాలని కోరానని తెలిపింది. దీంతో కుడి పక్కన గల జడను తీసివేసి స్టైల్‌గా రెడీ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లక్ష లైకులు వచ్చాయి. చాలా మంది వావ్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ తల్లి తన కూతురిని అర్థం చేసుకుందని చెబుతున్నారు. తనకు ఏం కావాలో ఆమె తెలుసుకుందని రాసుకొచ్చారు. చివరికీ ఆమె కోరినట్టే చేసిందని రాశారు. ఆమె మంచి తల్లి అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

కూతురు భావం వ్యక్తం చేసేందుకు ఆ తల్లి సహకరించింది అని ఒకరు రాశారు. ఆమెకు చాలా ఓపిక అని.. తన కూతురిని కూడా గౌరవించందని రాశారు. తను మాత్రం అలా ఉండటం లేదని ఒకరు రాశారు. ఆ పేరంట్ వైఖరి తనకు నచ్చిందని రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+