25 మంది కన్యలతో కిమ్ శృంగారం.. చావుని జయించేందుకేనట..! షాకింగ్ విషయాలు బయటకు
ఉత్తర కొరియా నియంత కిమ్-జోంగ్-ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఎవరైనా ఆయన చెప్పినట్లు వినాల్సిందే. ఆయన చెప్పుచేతల్లో నలగాల్సిందే. అంతలా ఉత్తర కొరియాను నియంతగా మారి పరిపాలిస్తున్నాడు. అయితే ఉత్తర కొరియాలో కిమ్ ఆగడాలు మరోసారి వైరల్ అయ్యాయి. ఈ విషయాల్ని ప్రముఖ యూట్యూబర్, అమెరికాకు చెందిన కన్జర్వేషన్ యాక్టివిస్ట్ యువోన్మీ పార్క్ మరోసారి బయటపెట్టారు. గతేడాది ఆమె మాట్లాడుతూ.. కిమ్-జోంగ్-ఉన్ ఆకృత్యాలను కళ్లకుకట్టారు. కిమ్ ఏటా కన్యలతో కూడిన ప్లెజర్ స్క్యాడ్ ను ఏర్పాటు చేస్తారని చెప్పారు. కిమ్ అడిగినప్పుడల్లా కోరికలు తీర్చాలని.. లేదంటే చావేనని చెప్పుకొచ్చారు.
కన్యలతో శృంగారం చేస్తే..
అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఇటీవల కిమ్ ప్లెజర్ స్క్యాడ్ పేరుతో 25 మంది కన్యలను తీసుకున్నారని తెలిపారు. యువోన్మీ పార్క్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కన్యలను మూడు గ్రూపులుగా విభజిస్తారు. మసాజ్ చేయడానికి కొంతమంది, డ్యాన్సులు, పాటలు పాడేందుకు కొంతమంది, ఇక మూడో గ్రూపు కిమ్ తో శృంగారం జరిపి ఆయన కోరిక తీర్చేందుకు.. అలాగే ఆయన చెప్పిన వ్యక్తి వద్దకు వెళ్లి వాళ్లతో శృంగారం జరపాలి. 15-16 ఏళ్ల కన్యలు ఈ జట్టులో ఉంటారు. వాళ్లకు 20ఏళ్లు నిండగానే బయటకు పంపిస్తారు. అలా బయటకు వచ్చిన మహిళలు బాడీగార్డ్స్ ను పెళ్లిచేసుకోవాలి. అయితే యువోన్మీ పార్క్ తెలిపిన ప్రకారం.. కిమ్ తండ్రి కిమ్- జోంగ్-ఇల్ నుంచే ఈ శృంగార జట్టు ఉందట. కన్యలతో శృంగారం జరిపితే చావును జయించవచ్చని కిమ్ తండ్రి నమ్మేవారట. ఇప్పుడు కిమ్ కూడా తండ్రినే అనుసరిస్తున్నాడు.

కన్యల ఎంపిక ఎలా..?
కన్యల ఎంపిక చాలా పద్దతిగా సాగుతుందట. మొదట అమ్మాయిల ఫ్యామిలీ చరిత్ర, రాజకీయ చరిత్ర ను చూస్తారట. ఎంపిక చేసిన అమ్మాయిలకు మెడికల్ టెస్టులు చేస్తారు. ఒంటిపై చిన్న గీత పడినా రిజెక్ట్ చేస్తారని యువోన్మీ పార్క్ తెలిపారు. తాను చిన్నప్పుడే అమెరికా నుంచి ఉత్తర కొరియా వెళ్లానని.. తాను కూడా ఈ స్క్వాడ్ కు ఎంపిక అయ్యానని.. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.












Click it and Unblock the Notifications