#EkNumberChallenge: జోష్ యాప్‌లో సోనూ సూద్ లాంచ్ చేసిన ఛాలెంజ్-టాలెంట్ చూపించండి,ప్రైజ్ మనీ గెలవండి

ఇండియాలోనే అతి పెద్ద షార్ట్ వీడియో యాప్ 'జోష్' అనతికాలంలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. క్రియేటివ్ కంటెంట్,లేటెస్ట్ ట్రెండ్స్‌తో జోష్ యాప్ దూసుకెళ్తోంది. కామెడీ,ఫ్యాషన్,ఫిట్‌నెస్,డ్యాన్స్,వంటలు... ఇలా ప్రతీ జానర్‌లో టాలెంటెడ్ యువత జోష్ యాప్‌లో తమ ప్రతిభను చాటుతోంది. వీక్షకులకు అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్‌మెంట్... క్రియేటర్స్‌కు వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే ప్లాట్‌ఫామ్‌గా... వీడియో మార్కెట్‌లో జోష్ నంబర్.1 స్థానానికి చేరుకుంది. గతేడాది ఆగస్టులో లాంచ్ అయిన ఈ యాప్... మొదటి ఏడాదిలోనే మిగతా సోషల్ ప్లాట్‌ఫామ్స్‌ను వెనక్కి నెట్టి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని క్రియేటివ్ ఛాలెంజ్‌తో జోష్ మీ ముందుకు వస్తోంది.

#EkNumber Challenge

పాపులర్ స్టార్స్ సోనూ సూద్,మౌని రాయ్‌లు జోష్ యాప్‌లో 'ఏక్ నంబర్' ఛాలెంజ్‌ను లాంచ్ చేశారు. ఆగస్టు 17న ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ మొత్తం 8 భాషల్లో 10 రోజుల వరకు ఉంటుంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు డ్యాన్స్,ఫుడ్,ఫ్యాషన్,కామెడీ,ఫిట్‌నెస్... ఈ ఐదు జానర్స్‌లో ఏదో ఒక దానిలో తమ టాలెంట్‌ను చూపించాలి. ఆ వీడియోల్లో ది బెస్ట్ కంటెంట్‌ అనిపించుకునే 120 వీడియోలను షార్ట్ లిస్ట్ చేస్తారు.ఇప్పటికే జోష్ యాప్‌లో సత్తా చాటుతున్న టాప్ క్రియేటర్స్ ఫైసు,సమీక్ష,ఇషాన్,మధుర,షాదాన్,సెలబ్రిటీలు కేపీవై బాల,కింగ్స్ యునైటెడ్ సురేష్,రణవీర్ బ్రార్,రుచి సింగ్ తదితరులు ఈ షార్ట్ లిస్టింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తారు.

josh app eknumber challenge launched by sonu sood and mouni roy on app first anniversary

#EkNumber Challengeలో పాల్గొనాలనుకునే యూజర్స్ తమ వీడియోలకు తప్పనిసరిగా ఈ 6 హాష్ ట్యాగ్స్‌ను జతచేయాలి.

#EkNumber
#EkNumberDancer
#EkNumberFashionStar
#EkNumberFoodstar
#EkNumberComedystar
#EkNumberFitnessStar

#EkNumber Challenge వీడియోలను ఇక్కడ అప్‌లోడ్ చేయండి.

ఈ ఐదు జానర్స్‌లో ది బెస్ట్‌ కంటెంట్‌గా ఎంపికైన వాటికి ఏమిస్తారని మీరు అడగవచ్చు. విన్నర్స్‌కి జోష్ అకాడమీలో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు.అలాగే నెక్స్ట్ ఏక్ నంబర్ క్రియేటర్ అవుతారు. అంతేకాదు,ఒక్కో విన్నర్‌కి రూ.50వేలు ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే టాప్ సెలబ్రిటీలు,రోల్ మోడల్స్‌ను కలిసే అవకాశం లభిస్తుంది.

josh app eknumber challenge launched by sonu sood and mouni roy on app first anniversary

జోష్ మొదటి వార్షికోత్సవ వేడుకలను మరింత జాయ్‌ఫుల్‌గా మార్చేందుకు ఏక్ నంబర్ మ్యూజిక్ వీడియోను తీసుకొస్తున్నారు. జోష్ మైన్ ఆజా పేరుతో సాగే ఈ పాటను క్లింటన్ సెరెజో,బియాంక గోమ్స్ రూపొందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+