అమ్మాయిలే కాదు ఆంటీలు కూడా.. 300 మంది న్యూడ్ ఫోటోలు.. బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాడు
గొర్రె కసాయినే నమ్ముతుంది.. ఆడది మోసం చేసేవాడిని విశ్వసిస్తోంది. ఇదీ పాత సామెత. దీనిని కాస్త అప్ డేట్ చేశాడు ఓ కేడీ. ఆడదే కాదు ఆంటీ కూడా మోసం, నయవంచన చేసేవాడిని నమ్ముతుంది అని నిరూపించాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 300 మందిని ఛీట్ చేశాడు. అందులో అమ్మాయిలతోపాటు ఆంటీలు కూడా ఉన్నారు. ఆ కేడీని పోలీసులు అరెస్ట్ చేయగా.. లీలలు వెలుగులోకి వచ్చాయి.

పేరు.. ప్రసన్న కానీ..
అతని పేరు ప్రసన్నకుమార్.. నునుగు మీసాల కుర్రొడు. అందంగా ఉంటాడు. బుద్ది మాత్రం బాగోలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఫేస్ బుక్, షేర్ చాట్, ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇంకేముంది అమ్మాయిలు, ఆంటీలతో చిట్ చాట్ చేయడం.. దగ్గర కావడం జరుగుతుంది. వారు ఎలాగూ దగ్గర కావడం.. సన్నిహితంగా మెలగడం జరుగుతుంది. వారి ఫోటోలు తీసేవాడు. అవీ సేవ్ చేసుకుని.. మహిళలను బెదిరించేవాడు. వారి నుంచి మనీ తీసుకునేవాడు. ఇలా అతని లీలలు బయటకు వచ్చాయి.

అమ్మాయిలు కూడా...
అమ్మాయిలను కూడా వదల్లేదు. వారితో మోజు తీరాక.. బెదిరింపుల పర్వమే. ఇలా అతని చిట్టా తీయగా.. 300 మంది ఉన్నారు. అతనిని అరెస్ట్ చేసిన తర్వాత.. ఫోన్ చెక్ చేశారు. అందులో 200 మంది యువతులు, మహిళల ఫోటోలు కనిపించాయి. వాటిని ఆధారంగా కేసు ఫైల్ చేశారు. మహిళలను ఛీట్ చేసిన ప్రసన్నకుమార్ ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. చేసిన పాపం ఊరికే పోతుందా..? అని కొందరు అంటున్నారు.
వైరల్
ప్రసన్నకుమార్ వార్త సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఒక్కో నెటిజన్ ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. ఆంటీల మొగుళ్లు బకరాలు అని ఒకరు.. ఎలా చెప్మా అని మరొకరు కామెంట్ చేశారు. ఆంధ్రా సిన్స్ అని ఒకరు.. పులి రాజా, వేట పులి.. ఇలా రకరాకాల కామెంట్లు చేస్తున్నారు. వీడి తెలివి తెల్లారా.. ఇదేం పని ఒకరు.. విషయం ఉన్నొడు అని మరొకరు వ్యాఖ్యానించారు.
-
బెట్టింగ్ యాప్‌లకు బిగ్ షాక్… 300 ప్లాట్‌ఫామ్‌లు బ్లాక్ చేసిన ప్రభుత్వం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications