తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కరీంనగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఈ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కమలాకర్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై విజయం సాధించారు. కమలాకర్‌కి 77,209 ఓట్లు రాగా, సంజయ్‌కి 52,455 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications