తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మానకొండూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మానకొండూరు ఒకటి.కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూరు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్‌కు చెందిన రసమయి బాలకిషన్ గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన ఆరేపల్లి మోహన్ పై గెలుపొందిన రసమయి బాలకిషన్ మొత్తం 85,010 ఓట్లు వచ్చాయి.ఆరేపల్లి మోహన్‌కు 38,088 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications