ఆదర్శ వివాహం... కలిసొచ్చిన సర్పంచ్ పదవి..!

మంచిర్యాల : అదృష్టం చెప్పిరాదనే చందంగా సర్పంచ్ పదవి ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆదర్శ వివాహం ఆమెకు వరమైంది. 2012లో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం చిన్నధర్మారం గ్రామానికి చెందిన జాకీర్.. పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా సునీత ప్రేమించుకున్నారు. కులమతాలు వేరైనా మనసులు ఒకటి కావడంతో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి ఇప్పుడామెకు ప్లస్ అయింది. అనుకోకుండా సర్పంచ్ పదవికి లైన్ క్లియరైంది.

love marriage luck, woman got sarpanch post

చిన్నధర్మారం పంచాయతీ ఎస్టీకి రిజర్వ్ కావడంతో సునీతకు కలిసొచ్చింది. ఆమె ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో సర్పంచ్ కుర్చీ కన్ఫామ్ అయింది. టీఆర్ఎస్ లోకల్ లీడర్ షేక్ ముర్తుజా నేతృత్వంలో సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఆమె ఎన్నిక లాంఛనమైంది. దీంతో ఒక సర్పంచ్ పదవి టీఆర్ఎస్ ఖాతాలో పడినట్లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+