రాజకీయ ప్రత్యర్థులు.. ఎదురుపడితే ఎలా ఉంటుంది? జానా Vs నోముల

నాగార్జున సాగర్‌ : రాజకీయ ప్రత్యర్థులు ఎదురెదురుగా తారసపడితే ఎలా ఉంటుంది. మామూలుగా ఐతే టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇక సినిమాల్లో చూసినట్లయితే డిష్యూం డిష్యూమే. కానీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో వింత పరిణామం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ సెగ్మెంట్ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఆత్మీయ ఆలింగనం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఓటింగ్ తీరును పరిశీలించడానికి వచ్చిన ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎదరుపడటంతో పరస్పరం పలకరించుకున్నారు. రాజకీయ వైరం పక్కనబెట్టి ముచ్చట్లలో మునిగిపోయారు. నిన్న మొన్నటి వరకు ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడేమో ఇలా కలిసిపోయి సరాదాగా మాట్లాడుకోవడం చూసేవారికి ఆసక్తి కలిగించింది. రాజకీయపరంగా వైరం తప్పితే తమ ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని నిరూపించినట్లైంది ఈ ఎపిసోడ్.

How do political opponents stand if they came face to face
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+