తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: హజుర్ నగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో హజుర్ నగర్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం సూర్యాపేట జిల్లలో ఉంది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు 69,879 ఓట్లు పడ్డాయి. టిఆర్ ఎస్ అభ్యర్థి కసోజు శంకరమ్మకు 45,955 ఓట్లు పడ్డాయి.













Click it and Unblock the Notifications