తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మిర్యాలగూడ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో మిర్యాలగూడ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నల్గొండ జిల్లలో ఉంది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి భాస్కర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు 62,059 ఓట్లు పడ్డాయి. టిఆర్ ఎస్ అభ్యర్థి అమరేందర్ రెడ్డికి 56,005 ఓట్లు పడ్డాయి.













Click it and Unblock the Notifications