హైటెక్ వ్యభిచారం.. సెలూన్ మాటున నిర్వాకం, యువతి, ముగ్గురు విటుల అరెస్ట్..

ఇటీవల వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ లాడ్జీనో.. మారుమూల ప్రాంతాల్లో జరిగే వ్యభిచారం.. సెల్లూన్లకు పాకింది. పేరుకు సెలూన్ అయినా కొన్నిచోట్ల వ్యభిచారం జరుగుతోంది. పైకి సెలూన్ అని ఉన్నా.. లోపల మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇదీ మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అదీ సెకండ్ క్యాటగిరీ నగరాలకు కూడా వ్యాపించింది. నెల్లూరు లాంటి చిన్న సిటీల్లో కూడా మాటున సాగుతోంది. ఇటీవల రైడ్ నిర్వహించగా గుట్టు బయటపడింది.

నెల్లూరు దర్గామిట్టలో ఓ సెలూన్‌లో వ్యభిచారం సాగుతోంది. ప్లాటీనం సెలూన్‌లో గుట్టుగా సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సెలూన్‌పై రైడ్ నిర్వహించగా.. గుట్టు బయటపడింది. కోల్ కతాకు చెందిన ఓ యువతి సెలూన్‌లో ఉంది. ముగ్గురు విటులు కూడా ఆమెతో ఉన్నారు. ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

hitech prostitution in nellore city..

ప్లాటీనం సెలూన్‌లో గత కొన్నాళ్లుగా వ్యభిచారం జరుగుతోంది. కానీ విషయం బయటకు రాలేదు. ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే వారు దాడి చేయడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇదివరకు వారం వారం గ్యాప్ ఇచ్చేవారని.. అందుకే పట్టుకోవడం కష్టమయ్యిందని తెలుస్తోంది. కానీ గురువారం మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్‌తో దాడి చేశారు.

hitech prostitution in nellore city..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+