కొత్త జంట వినూత్న ఆలోచన: గోశాలలో పెళ్లి.. మూగజీవాలకు పశుగ్రాసం (వీడియో)
పుర్రెకో బుద్ది జిహ్వాకో రుచ్చి అని ఊరికో అనలేదు. ఒక్కొక్కరు ఒకలా వ్యవహరిస్తుంటారు. ఇందులో సందేహాం లేదు. కరోనా వేళ.. లాక్ డౌన్ కొనసాగుతుండగా శుభకార్యాలు తక్కువ. ఒకవేళ ఉన్నా.. కొద్దీమందికి మాత్రమే అవకాశం. అయితే ఒక్కొక్కరు ఒకలా ఆలోచిస్తున్నారు. నెల్లూరులో కూడా ఓ కపుల్ వినూత్నంగా ఆలోచన చేశారు. తమ పెళ్లి తరతరలా గుర్తుండేలా ప్లాన్ చేశారు. అదేంటో చుద్దాం. పదండి.

గోశాలలో విందు..
ఇటీవల దేశంలో కాన్సెప్టు వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదో ఒక సదుద్దేశం నెరవేరేలా పెళ్లిళ్లను ప్లాన్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ఈ కొత్త జంట కూడా తమ పెళ్లి సందర్భంగా మూగజీవాలకు విందు ఏర్పాటు చేసి అందరి అభినందనలు అందుకుంది. నిఖిల్, రక్ష ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. వీరు తెలుగువారు కాదు. వ్యాపార నిమిత్తం ఉత్తర భారతదేశం నుంచి వచ్చి నెల్లూరులో స్థిరపడ్డారు. అయితే తమ పెళ్లి వినూత్నంగా ఉండాలని కోరుకున్న వారిద్దరూ.. కుటుంబ సభ్యులను ఒప్పించి ఓ గోశాలలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎండుగడ్డి, పచ్చగడ్డి.. పింటి వంటలు కూడా
విందులో ఎండుగడ్డి, పచ్చగడ్డితో పాటు రకరకాల పిండివంటలు, ఫలాలను మూగజీవాలకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. విందు కోసం నిఖిల్, రక్ష రూ.65 వేలు ఖర్చు చేయడం విశేషం. సాధారణ పెళ్లి విందుకు ఇంతకంటే ఎక్కువే ఖర్చవుతుంది. కానీ మూగజీవాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడం వారి మంచి మనసును చాటుతోంది. ఈ మంచి పనిని అందరూ కొనియాడుతున్నారు.

గ్రేట్ ఐడియా సర్జీ
నిజానికి ఆ జంట చేసింది మంచి పని.. పెళ్లికి అందరినీ పిలిచి హంగామా చేసే బదులు.. కొందరు గోశాలలో మూగజీవాల కడుపు నింపడం మంచి ఆలోచన దీంతో వైరస్ వ్యాప్తి అరికట్టవచ్చు. దాంతోపాటు మూగజీవాల కడుపు కూడా నింపినట్టు అవుతుంది. రోజు గోశాలలో ఉండే అవీ గ్రాసం తింటున్న.. వాటికి ఒకరోజు పెళ్లి విందుతో కూడిన గ్రాసం వచ్చింది. ఇదీ మంచి పని.. ఆలోచింపజేసే ఐడియా. వారిద్దరినీ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
A marriage held at a GOSHALA in Nellore, Andhra by a North Indian fmly at a total cost of just Rs. 65,000 feeding only animals n inmates pic.twitter.com/O2B7cYhzoN
— S K Raman 🇮🇳 (@S_K_Raman) June 5, 2021
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications