Lok Sabha Election 2024: మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.81 శాతం పోలింగ్ నమోదు..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదు అయింది. వరంగల్ నియోజకవర్గంలో 41. 23 శాతం, మహబూబాబాద్ నియోజకవర్గంలో 48.81 శాతం, ఖమ్మంలో 50.63, నల్గొండ 48.48, భువనగిరి 46. 49, మహబూబ్ నగర్ 45.84,
నాగర్ కర్నూల్ 45.88 శాతం పోలింగ్ నమోదు అయింది.

జహీరాబాద్ నియోజకవర్గంలో 50.71 శాతం, చేవెళ్లలో 34. 56 శాతం, మల్కాజిగిరిలో 27.69, సికింద్రాబాద్ లో 24.91, హైదరాబాద్ లో 19.37,
కరీంనగర్ 45.11 శాతం, ఖమ్మం 50.63 శాతం, మెదక్ 46. 72 శాతం, నిజామాబాద్ 45.67 శాతం, పెద్దపల్లి 44.87 శాతం పోలింగ్ నమోదయింది.

40 81 percent polling was recorded till 1 pm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+