వీణా-వాణీల శస్త్రచికిత్సకు ఆస్ట్రేలియా వైద్య బృందం సుముఖత
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణిలను పరిశీలించేందుకు ఆస్ట్రేలియా వైద్యుల బృందం శుక్రవారం హైదరాబాద్ వచ్చింది. వీణా-వాణి రిపోర్టులను అధ్యయనం చేసిన వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
కాగా, ఆపరేషన్ కోసం ప్రభుత్వంతో వైద్య బృందం సంప్రదింపులు జరుపుతోంది. లండన్ వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు గతంలో వైద్యం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. అనంతరం వెనక్కి తగ్గారు.

ఆస్ట్రేలియా వైద్య బృందమైనా వీణావాణీలకు శస్త్ర చికిత్స చేసి విడిదీసి వారికి పునర్జన్మను ప్రసాదించాలని వీణావాణీల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు వీణా-వాణిలకు ఆపరేషన్ చేయించాలని కోరుతూ తల్లిదండ్రులు ప్రభుత్వానికి లేఖ రాశారు.
మంత్రులను కలిసిన వైద్యుల బృందం
అవిభక్త కవలలు వీణా-వాణిలకు శస్త్ర చికిత్స నిర్వహించే విషయమై ఆస్ట్రేలియాలోని ప్రముఖ రాయల్ మెల్బోర్న్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ గురువారం మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్రెడ్డిలను మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ప్రెసిడెంట్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు శ్రీనివాస్ గొల్లపల్లి, సురేశ్ ఆకుల, పీఆర్వో ప్రవీణ్ కలిశారు.
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications