ఎయిరిండియా ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ దాడి: నగలు చోరీ
హైదరాబాద్: మెహదీపట్నంలో ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై దాడి జరిగింది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై దాడి చేసి 7 తులాల నగలను ఆటోడ్రైవర్ ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
బాధితురాలి ఫిర్యాదు మేరకు హుమాయూన్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల సహకారంతో ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ హంగామా

నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఓ నకిలీ డాక్టర్ సోమవారం హంగామా చేసింది. వైద్యం చేస్తానంటూ రోగుల దగ్గరకు శివాని అనే మహిళ డాక్టర్ వేషంలో వచ్చింది. మహిళపై అనుమానం వచ్చిన రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బంది ఆమెను పట్టుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.
ఆమెను విచారించగా దొంగతనం కోసం వచ్చినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications