పెళ్ళి చేసుకొంటానని చెప్పి మహిళపై అత్యాచారం, బాధితురాలిలా..
పెళ్ళి చేసుకొంటానని వివాహితకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన హైద్రాబాద్ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.
హైదరాబాద్: పెళ్ళి చేసుకొంటానని వివాహితకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన హైద్రాబాద్ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.
కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన యువతికి 2011లో వివాహమైంది. కుమారై పుట్టిన తర్వాత భర్తతో విడిపోయింది. అప్పటి నుండి పుట్టింట్లోనే ఉంటోంది. వారు అద్దెకు ఉంటున్న యజమాని లాడ్లీతో కలిసి పెళ్ళికోసం ఓ ఫంక్షన్ హాల్ కు వెళ్ళింది.

ఈ వివాహ ఫంక్షన్ లో బంధువైన మహిళ ద్వారా ఇమ్రాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఒకరినొకరు ఫోన్ నెంబర్లు తీసుకొన్నారు. అప్పటి నుండి ఆమెకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని ఇమ్రాన్ ఆమెకు చెప్పేవాడు.
అంతేకాదు పెళ్ళికూడ చేసుకొంటానని ఆమెను నమ్మించాడు. ఈ నెల 24వ, తేదిన ఆమెను అతడు బిర్యానీషా టేకిడి వద్దకు రావాలని కోరాడు.
అతడు చెప్పినట్టుగానే ఆమె అక్కడికి చేరుకొంది.దీంతో అతడు ఆమెను బైక్ పై నవాబ్ సాబ్ కుంట వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ ఓ మహిళ ఇంటికి తీసుకెళ్ళాడు.అయితే ఆ మహిళ వారిద్దరినీ ఇంట్లో ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్ళింది.
అయితే ఇదే అదనుగా భావించిన ఇమ్రాన్ అమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలు కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications