స్కై ఫెస్ట్‌లో ఆటపాట: ఉర్రూతలూగించిన దేవిశ్రీ, సోనూ నిగమ్(పిక్చర్స్)
హైదరాబాద్: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న స్కైఫెస్ట్ శుక్రవారం తోపాటు శనివారం కూడా సందడి సాగింది. వారాంతపు సెలవు రోజు కావడంతో జనం భారీగా తరలివచ్చారు. సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, ఆర్పీ పట్నాయక్, పాప్ సింగర్ సోనూ నిగమ్ పాడిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ కు చెందిన ఆకాశగంగ తీమ్ సందర్శకులను ఆకట్టుకుంది. హాట్ ఎయిర్ బెలూన్ లాంగ్ రైడ్, జాయ్ రైడ్, కార్నివాల్, షాపింగ్, ఫుడ్ తదిరత విభాగాలు నిర్వహించారు. మిడ్ నైట్ మూవీలో భాగంగా బజరంగీ భాయిజాన్ చిత్రం ప్రదర్శించారు.

స్కెఫెస్ట్
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న స్కైఫెస్ట్ నాల్గో రోజైన శనివారం కూడా సందడి సాగింది.

స్కెఫెస్ట్
వారాంతపు సెలవు రోజు కావడంతో జనం భారీగా తరలివచ్చారు.

స్కెఫెస్ట్
సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, ఆర్పీ పట్నాయక్, పాప్ సింగర్ సోనూ నిగమ్ పాడిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

స్కెఫెస్ట్
ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ కు చెందిన ఆకాశగంగ తీమ్ సందర్శకులను ఆకట్టుకుంది.

స్కెఫెస్ట్
హాట్ ఎయిర్ బెలూన్ లాంగ్ రైడ్, జాయ్ రైడ్, కార్నివాల్, షాపింగ్, ఫుడ్ తదిరత విభాగాలు నిర్వహించారు. మిడ్ నైట్ మూవీలో భాగంగా బజరంగీ భాయిజాన్ చిత్రం ప్రదర్శించారు.

స్కెఫెస్ట్
స్కై ఫెస్ట్‌లో ఫన్ సండే ఆఫర్ ప్రకటించారు. స్కైఫెస్ట్ కార్నివాల్, మ్యూజిక్ కాన్సర్ట్, మిడ్‌నైట్ మూవీ స్క్రీనింగ్‌కు ఒకే టికెట్‌ను నిర్ణయించారు.

స్కెఫెస్ట్
ఈ మేరకు శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ రామడుగు, సభ్యులు రాధారెడ్డి, రామ్మోహన్, రాఖీ కంకారియా మీడియాతో మాట్లాడారు.

స్కెఫెస్ట్
ఫన్ సండే పేరుతో చివరి రోజు వీక్షకులకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు రూ.200, పెద్దలకు రూ.500 టికెట్ ధరగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

స్కెఫెస్ట్
నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కాగా, శనివారం స్కై ఫెస్ట్‌కు 20 వేల మందికిపైగా సందర్శించారు.












Click it and Unblock the Notifications