గవర్నర్ హెచ్చరిక: చెత్త ఎత్తిన రకుల్, వెంకీ (పిక్చర్స్)

హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు, అదికారులు, సినీతారలు మమేకం అవుతున్నారు.

ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజధానిలోని నాలాలపై ఆక్రమణలను తొలగించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు నరసింహన్ చెప్పారు.

గాంధీతాతా నగర్లో గవర్నర్

గాంధీతాతా నగర్లో గవర్నర్

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా శనివారం ఆనంద్ నగర్‌కాలనీలో కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ నరసింహన్ మూడు కాలనీలకు చెందిన ప్రజల సమస్యలను తెలుసుకొని ఆయా సమస్యల పరిష్కారం చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పద్మావతి కాలనీ పార్కులో గవర్నర్

పద్మావతి కాలనీ పార్కులో గవర్నర్

కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రథమ పౌరుడు అపరిశుభ్రంగా ఉన్న రెండు ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసున్న వెంటనే శుభ్రం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆనంద్ నగర్ కాలనీలో గవర్నర్

ఆనంద్ నగర్ కాలనీలో గవర్నర్

గవర్నర్ చెప్పిందే తడవుగా శనివారం రాత్రి నుంచే జేసీబీలు, లారీల సహాయంతో మసీదు పక్కన ఉన్న ప్రైవేట్ స్థలంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను, దుర్గంధాన్ని తొలగించారు. అదే తరహాలో వెంకటరమణకాలనీ పార్కు-2 స్థలంలో దుర్గంధభరితంగా ఉన్న చెత్తాచెదారాన్ని అధికారులు హడావుడిగా శుభ్రం చేశారు.

పోచారం, కిషన్ రెడ్డి

పోచారం, కిషన్ రెడ్డి

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

పోచారం, కిషన్ రెడ్డి

పోచారం, కిషన్ రెడ్డి

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

హరీష్ రావు

హరీష్ రావు

ఆదివారం నాడు ఎన్బీకే కాలనీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు.

పద్మా దేవేందర్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి

ఆదివారం నాడు పటాంచెరువులో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి

గవర్నర్ హెచ్చరిక: చెత్త ఎత్తిన రకుల్, వెంకీ (పిక్చర్స్)

గవర్నర్ హెచ్చరిక: చెత్త ఎత్తిన రకుల్, వెంకీ (పిక్చర్స్)

ఆదివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్.

 గవర్నర్ హెచ్చరిక: చెత్త ఎత్తిన రకుల్, వెంకీ (పిక్చర్స్)

గవర్నర్ హెచ్చరిక: చెత్త ఎత్తిన రకుల్, వెంకీ (పిక్చర్స్)


ఆదివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు జీవిత, హీరో రాజశేఖర్ తదితరులు.

హామీ

హామీ

ఆదివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కోసం టాలీవుడ్ ప్రముఖులతో ప్రమాణం చేపిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

వెంకటేష్

వెంకటేష్

ఆదివారం నాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+