యాంటీ ర్యాగింగ్‌పై సెమినార్
హైదరాబాద్: యువతను ర్యాగింగ్ భూతం నుంచి కాపాడే బాధ్యత దేశంలోని మేధావుల పైన ఉందని జస్టిస్ రామసుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం గాంధీ మెడికల్ కాలేజీలో జరిగిన యాంటీ ర్యాగింగ్ సెమినార్లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు యాంటీ ర్యాగింగ్ పైన పలు సూచనలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications