తాజ్ డెక్కన్‌లో జరిగిన సీఐఐ సమావేశం
హైదరాబాద్: భారత దేశం ప్రపంచంలోనే వేగంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న దేశమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం నగరంలోని తాజ్ డెక్కన్‌లో జరిగిన సీఐఐ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రపంచం మొత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోని భారత్ వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో ఉందన్నారు.












Click it and Unblock the Notifications