భారత్ వర్సెస్ వెస్టిండీస్ ఫీవర్: భారీగా బెట్టింగులు, రూ.1 కోటి స్వాధీనం
హైదరాబాద్: ముంబైలో గురువారం రాత్రి ఏడున్నరకు వెస్టిండీస్ - భారత్ జట్లు ప్రపంచ కప్ ట్వంటీ 20 సెమీ ఫైనల్లో ఢీకొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా బెట్టింగు రాయళ్లు తెరపైకి వచ్చారు. హైదరాబాదులోని బెట్టింగు రాయళ్లు పట్టుబడుతున్నారు.
వెస్టిండీస్, భారత్ మ్యాచ్ నేపథ్యంలో భారత్ అంతా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో బెట్టింగ్ రాయళ్ల పైన పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాదులో పలుచోట్ల నాకా బందీ నిర్వహించారు. మాదాపూర్, మల్కాజిగిరి, వనస్థలిపురం, రాజేంద్రనగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించారు.

పోలీసుల రాకతో బెట్టింగ్ రాయళ్లు పారిపోయారని తెలుస్తోంది. పోలీసులు భారీగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బును బెట్టింగ్ రాయళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
దాదాపు కోటిన్నర రూపాయలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. బెట్టింగ్ రాయళ్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే, కొందరి డబ్బును స్వాధీనం చేసుకున్నప్పటికీ అవి బెట్టింగుకు సంబంధం లేనివని తెలుస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications