'దేవుళ్లకు కోట్ల కానుకలిచ్చే కేసీఆర్‌కు.. మహిళలకు పెన్షన్ ఇవ్వాలని తెలియదా!'
వ్యక్తిగత విశ్వాసాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని బృందా కారత్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: ఇటీవల తిరుమల వెంకన్నను దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.5కోట్ల కానుకలు సమర్పించుకుని అన్ని వర్గాల నుంచి విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ దీనిపై స్పందించారు.
వ్యక్తిగత విశ్వాసాల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని బృందా కారత్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. దేవుళ్లకు అత్యంత ఖరీదైన కానుకలిచ్చిన కేసీఆర్‌కు మహిళలకు పెన్షన్ ఇవ్వాలన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో కూడా మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలు మహిళల పురోగతికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ దేశంలో మద్యపానాన్ని మాత్రం ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. ఆర్ఎస్ఎస్ ను ఈ దేశం ఎన్నడూ జాతీయవాదులుగా గుర్తించదని అన్నారు. మహిళల హక్కుల కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications