రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు, ఎందుకంటే?

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మోసానికి, నయవంచనకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ అని కేటీఆర్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.

కేసీఆర్ చెప్పినట్లుగానే.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని ధ్వజమెత్తారు కేటీఆర్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మాటగా రూ. 15 వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. వరంగల్ డిక్లరేషన్ కింద రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారని

BRS calls for statewide protests alleging Congress government is not fulfilling promises

వరంగల్ డిక్లరేషన్ కింద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం రూ. 12వేలకు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. దేశంలోనే కేసీఆర్ రైతుబంధుగా, రేవంత్ రాబందుగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇస్తున్న హామీలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ చెప్పినట్లుగానే.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని ధ్వజమెత్తారు కేటీఆర్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మాటగా రూ. 15 వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. వరంగల్ డిక్లరేషన్ కింద రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారని

వరంగల్ డిక్లరేషన్ కింద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం రూ. 12వేలకు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. దేశంలోనే కేసీఆర్ రైతుబంధుగా, రేవంత్ రాబందుగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇస్తున్న హామీలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

పెట్టుబడి సాయం ఎందుకు తగ్గించారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరో కీలక హామీని నెరవేర్చకపోవడంతో 70 క్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల పరిస్థితి మరిదారుణంగా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+