ఇంటిపై చిన్నారి తెగిన తల: క్షుద్రపూజలు చేశారా?
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఉప్పల్‌లో గల చిలకానగర్లో ఓ ఇంటపై చిన్నారి తల లభించిన కేసులో పోలీసులు ప్రగతి సాధించారు. ఆ ఇంటి యజమాని రాజశేఖర్ బంధువులను పోలీసులు అరెస్టు చేశారు.
రాజశేఖర్ మామ హన్మంతు, బుచ్చమ్మ, లక్ష్మమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గతంలో క్షుద్రపూజలు చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి. ఈ దిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఉప్పల్ చిలకానగర్లోన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్‌కు చెందిన భవనంపై చిన్నారి తల లభించిన విషయం తెలిసిందే.
చిన్నారిని హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిండు పౌర్ణమి రోజు క్షుద్రపూజలు చేయడానికి చిన్నారిని బలి ఇచ్చారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
సంఘటనా స్థలంలో ఉన్న సిసిటీవీ ఫుటేజీలను తెప్పించుకుని పోలీసులు పరిశీలస్తన్నారు. త్వరలోనే కేసను ఛేదించి నిందితులను గుర్తిస్తామని డిసిపి ఉమా మహేశ్వర శర్మ అంటున్నారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications