మేక్ ఏ విష్ ఫౌండేషన్: ఒకరోజు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఆరేళ్ల బాలుడు

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఒకరోజు పాటు డి ఇషాన్ అనే బాలుడు ఉన్నారు. ఆ బాలుడి వయస్సు ఆరేళ్లు. అతను రెండో తరగతి చదువుతున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన వాడు.

 Class 2 student made Commissioner of Rachakonda Police Commissionerate for a day

అతను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అతని కోరిక తెలుసుకొని పోలీసులను సంప్రదించింది. దీంతో ఆ బాలుడు ఒకరోజు పాటు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు.

 Class 2 student made Commissioner of Rachakonda Police Commissionerate for a day

మేక్ ఏ విష్ ఫౌండేషన్ గతంలో ఇలాంటివి ఎన్నో చేపట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు శ్రీజ ఆసక్తి చూపించడంతో అందుకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ను కూడా ఓ బాలుడు కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+