ఎమ్మెల్యే కృష్ణారావును పరామర్శించిన సిఎం కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుక్రవారం పరామర్శించారు. కృష్ణారావు తండ్రి నారాయణరావు గురువారం మృతిచెందడంతో సిఎం కెసిఆర్ శుక్రవారం రాత్రి కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు.
ఎమ్మెల్యే కుటుంబసభ్యులు మాధవరం సక్కుబాయి, రమాదేవి, రాజేశ్వర్‌రావు, తిరుపతిరావు, యాదగిరిరావు, భూపతిరావు, శ్రీపతిరావు, రవికుమార్, సునీల్కుమార్లను సిఎం ఓదార్చారు.
ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, చింతా ప్రభాకర్, టిఆర్ఎస్ నాయకులు కేఆర్కే రాజు, జూపల్లి సత్యనారాయణ, భీంరావు, సతీశ్ అరోరా, శ్యామల్రాజు, నరేంద్రగౌడ్, నర్సింగరావు, గౌసుద్దీన్, రవీంద్రారెడ్డి, నరేంద్రాచారి తదితరులున్నారు.

కెసిఆర్ పరామర్శ
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుక్రవారం పరామర్శించారు.

కెసిఆర్ పరామర్శ
కృష్ణారావు తండ్రి నారాయణరావు గురువారం మృతిచెందడంతో సిఎం కెసిఆర్ శుక్రవారం రాత్రి కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు.

కెసిఆర్ పరామర్శ
ఎమ్మెల్యే కుటుంబసభ్యులు మాధవరం సక్కుబాయి, రమాదేవి, రాజేశ్వర్‌రావు, తిరుపతిరావు, యాదగిరిరావు, భూపతిరావు, శ్రీపతిరావు, రవికుమార్, సునీల్కుమార్లను సిఎం ఓదార్చారు.

కెసిఆర్ పరామర్శ
ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, చింతా ప్రభాకర్, టిఆర్ఎస్ నాయకులు కేఆర్కే రాజు, జూపల్లి సత్యనారాయణ, భీంరావు, సతీశ్ అరోరా, శ్యామల్రాజు, నరేంద్రగౌడ్, నర్సింగరావు, గౌసుద్దీన్, రవీంద్రారెడ్డి, నరేంద్రాచారి తదితరులున్నారు.
-
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్

Click it and Unblock the Notifications